AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr. Bachchan: వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ పెంచేస్తున్న ‘మిస్టర్ బచ్చన్‌’.!

రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. బాలీవుడ్‌లో వచ్చిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్‌, మిరపకాయ్‌ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Anil kumar poka
|

Updated on: Aug 09, 2024 | 9:41 PM

Share

రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. బాలీవుడ్‌లో వచ్చిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 7
హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్‌, మిరపకాయ్‌ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

2 / 7
దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

3 / 7
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. కాగా ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రీమియర్స్‌ ప్రారంభంకానున్నాయి.

4 / 7
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేద్దామని తొలుత చిత్ర యూనిట్ ప్లాన్‌ చేసింది.

5 / 7
అయితే పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన నేపథ్యంలో మిస్టర్‌ బచ్చన్‌ను అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

6 / 7
ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. నిజజీవితంలోనూ రవితేజ అమితాబ్ ఫ్యాన్‌ అనే విషయం తెలిసిందే.

7 / 7
Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!

యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి