AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: మోడరన్ రంభలా కట్టిపడేస్తున్న నభా నటేష్.. అబ్బా అనిపించే అందాలు.

నభా నటేష్.. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది.

Anil kumar poka
| Edited By: |

Updated on: Aug 10, 2024 | 12:33 PM

Share
2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార.

1 / 7
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార. నభానటేష్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది.

2 / 7
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు యూత్ లో నభా నటేష్ కు మరింత క్రేజ్ వచ్చేంది.

3 / 7
అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

4 / 7
తనకు యాక్సిడెంట్ కావడంతోనే సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నానని.. అదే సమయంలో కరోనా రావడంతో రీఎంట్రీ ఇవ్వలేకపోయినట్లు తెలిపింది.

5 / 7
చాలా కాలం గ్యాప్ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలు చేస్తుంది నభా. అలాగే కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో అందాల రచ్చ చేస్తుంది.

6 / 7
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్వయంబు మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో తిరిగి జాయిన్ అయ్యింది.

7 / 7
Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!

యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి