Reliance Jio: ధర తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. జియో చీపెస్ట్ రీచార్జ్ ప్లాన్లు ఇవే..

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్. దేశంలో ఒక టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ సంస్థదే అని చెప్పొచ్చు. నగర, పట్టణాలతో పాటు ఇంటర్నెట్ ను గ్రామీణ స్థాయికి చేర్చి.. డిజిటల్ ఇండియా స్వప్నంలో కీలకంగా వ్యవహించింది. ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ జియో నడుస్తోంది. అయితే ఇటీవల అన్ని టెలికం కంపెనీలు తన ప్రీపెయిడ్ ప్లాన్ల ట్యారిఫ్ లను పెంచాయి. అందులో భాగంగా జియో కూడా తన ప్లాన్ల ధరలను పెంచింది. అలాగే ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్ ఫారంలు అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి యాక్సెస్ ఇచ్చిన ప్లాన్లను సైతం నిలిపివేశాయి. అయినప్పటికీ కొన్ని ప్లాన్లు సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

Madhu

|

Updated on: Aug 09, 2024 | 3:23 PM

నాలుగు ప్లాన్లు.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలో సరసమైన ధరలకు పెట్టింది పేరు. అయితే ఇటీవల ప్లాన్ల రేట్లను పెంచడంతో అన్ని ప్లాన్లు అప్ డేట్ అయ్యాయి. వాటిల్లో తక్కువ ధరలకు వివిధ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్న నాలుగు ప్లాన్లను మీకు అందిస్తున్నాం.

1 / 5
జియో రూ. 199 ప్లాన్.. ఈ ప్లాన్లో 1.5జీబీ రోజువారీ డేటా (మొత్తం 27జీబీ), అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లతో 18 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

2 / 5
Reliance Jio: ధర తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. జియో చీపెస్ట్ రీచార్జ్ ప్లాన్లు ఇవే..

3 / 5
రూ. 249 ప్లాన్.. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 1జీబీ రోజువారీ డేటా (మొత్తం 28జీబీ) అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు యాక్సెస్ ఇస్తుంది.

4 / 5
రూ. 299 ప్లాన్.. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజూ 1.5జీబీ రోజువారీ డేటా (మొత్తం 42జీబీ)ని అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, 100 రోజువారీ ఎస్ఎంఎస్, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ