AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iQoo Z9s 5G: ఐక్యూ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్‌లోనే సూపర్ ఫీచర్స్‌

ప్రస్తుతం దేశంలో 5జీ ఫోన్‌ల హవా నడుస్తోంది. 5జీ నెట్‌ వర్క్‌ విస్తృతి పెరిగిన తర్వాత, ఈ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్‌లను కంపెనీలు లాంచ్‌ చేస్తాయి. ఈ క్రమంలోనే ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐక్యూ జెడ్‌9 ఎస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Aug 08, 2024 | 9:25 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐక్యూ జెడ్‌9 ఎస్‌ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 21వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

1 / 5
ఐక్యూ జెడ్‌9 ఎస్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐక్యూ జెడ్‌ 9 ఎస్‌ 5జీ, ఐక్యూ జెడ్‌9 ఎస్‌ ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), సూపర్ నైట్ మోడ్‌ను అందించనున్నారు. దీంతో ఈ ఫోన్‌ సహాయంతో 4కే వీడియోలను రికార్డ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ ఫీచర్లను అందించారు.

3 / 5
ఇక ధర విషయానికొస్తే ఐక్యూ జెడ్‌9 ఎస్‌ 5జీ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 25 వేల లోపు ఉండొచ్చని అంచాన వేస్తున్నారు. ఈ ఫోన్‌లో అదనంగా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను ఇస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లామ్ బయాంట్ ఆరెంజ్, లుక్స్ మార్బుల్ పినిషెస్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

4 / 5
ఇక ఈ రెండు ఫోన్‌లలోనూ 7.49 ఎంఎం బాడీ, 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 5500 పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. దీంతో సన్‌ లైట్‌లోనూ స్క్రీన్‌ స్పష్టంగా చూడొచ్చు.

5 / 5
Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి