Lava Yuva Star: రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫోన్.. ఫీచర్స్ కూడా సూపర్..
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్‌లను తీసుకొచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉంటుంది. భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లావా. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఫోన్‌లను లాంచ్ చేసే లావా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లాలా యువ స్టార్ పేరుతో ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఆంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..