మీ దంతాలు పసుపు పచ్చగా మారాయా..? అసలు కారణం ఏంటో తెలుసా..?
మన దంతాలు సహజంగా తెల్లగా ఉంటాయి. కానీ కాలక్రమేణా ఆహారపు అలవాట్లు, పొగ త్రాగడం, ఎక్కువగా టీ, కాఫీ తాగడం, కలుషిత నీరు ప్రభావం వల్ల మరకలు పడతాయి. దీనివల్ల మన నవ్వు ఆకర్షణీయంగా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అయితే ఇంట్లోనే కొన్ని సులభమైన మార్గాలు పాటించడం ద్వారా దంతాలను తిరిగి తెల్లగా మార్చుకోవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
