Lifestyle: 3 సెకన్లలో గుడ్డు తొక్క సులభంగా తీయడం ఎలా?
ఉడికించిన గుడ్లు అందరికీ ఇష్టమైనవి- వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం వాటిని టోస్ట్ మీద, సలాడ్లలో లేదా సాదాగా తింటుంటాము. అయితే కొన్ని సార్లు ఉడికించిన గుడ్డు పొట్టును తీయడంలో మీరు ఇబ్బంది పడుతుంటారు.. అయితే దానికోసం ఇకపై చింతించకండి. ఈ సమస్యను అదిగమించేందుకు ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఈ సులభమైన ఉపాయంతో కొన్ని సెకన్‌లలోనే మీరు గుడ్డు తొక్కను చక్కగా తీసేయొచ్చు. ఇంతకూ ఏంటా ఉపాయం అంటున్నారా..? అయితే తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
