AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాదుంప ఆమ్లెట్ ఇలా వేసి తింటే.. టేస్ట్ అదిరిగిపోద్ది బాసూ!

మనం ఇప్పటివరకు కోడిగుడ్లతోనే ఆమ్లెట్ వేసుకుని తింటాము. అయితే, బంగాళాదుంపలతో కూడా ఆమ్లెట్ వేసుకుని తింటే రుచికరంగా ఉంటుంది. ఇలా వేసుకుని తింటే ఇక సాయంత్రం ఇదే తింటారు. ఇది రుచితో పాటు హెల్త్ కి కూడా చాలా మంచిది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం...

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 9:43 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 4 బంగాళాదుంపలు, 4 గుడ్లు, ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు , రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా పాన్ లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా వేయించాలి.  ఆ తర్వాత దానిలో అర టీ స్పూన్ పసుపు, ఉప్పు, అర టీ స్పూన్ కారం కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోండి.

2 / 5
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి దానిలో  గుడ్లను బ్రేక్ చేసి కొట్టి దానిలో వేయండి.

3 / 5
ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న  బంగాళాదుంప మిశ్రమాన్ని, గుడ్డులో వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పాన్లో ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా పోయాలి.

4 / 5
మీడియం మంట మీద పెట్టి  ఒక వైపు బంగారు కలర్ లోకి మారిన తర్వాత  రెండో వైపు కూడా తిప్పి ఆమ్లెట్ ను బాగా వేయించుకోవాలి. అంతే, వేడి వేడి బంగాళాదుంప ఆమ్లెట్ రెడీ.

5 / 5
Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..

23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్

ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర

పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..

అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..

ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..

కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..

రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు

మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!

రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..