వంటల్లోనే కాదు.. ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ ఎంతో మేలు!
Prasanna Yadla
02 November 2026
Pic credit - Pinterest
ఉల్లిపాయల్లో ఉండే ప్రీబయోటిక్ పదార్థాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి .
ప్రీబయోటిక్ పదార్థాలు
ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా ఇది సహాయపడుతుంది
రోగనిరోధక వ్యవస్థ
ఉల్లిపాయలను మీ ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది
గుండె ఆరోగ్యానికి మేలు
ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు కాబట్టి మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు.
బరువు తగ్గుతారు
ఉల్లిపాయలను పచ్చిగా, ఉడికించి మీరు చేసుకునే కూరల్లో మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది
ఆహారంలో చేర్చుకుంటే మంచిది
ఉల్లిపాయల్లో ఉండే మొక్కల సమ్మేళనాలు శరీరానికి యాంటీఆక్సిడెంట్స్ అందిస్తాయి
యాంటీఆక్సిడెంట్స్
ఉల్లిపాయలు కూరల్లో వేసేటప్పుడు మరి ఎక్కువగా కూడా వెయ్యకూడదు. కాబట్టి మీరు ఆహారంలో చేర్చుకోవచ్చు
కూరల్లో వేసేటప్పుడు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.