ఉదయం గోరువెచ్చటి నిమ్మకాయ నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
31 october 2026
Pic credit - Pinterest
ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగుతున్నారు. కాగా, ఇది
ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం.
గోరు వెచ్చటి నీరు
ఉదయాన్నే గోరు వెచ్చటి నిమ్మకాయ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన రాత్రి మొత్తం పేరుకపోయిన శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు
వెళ్లిపోతాయి.
ఆరోగ్యానికి మేలు
అంతే కాకుండా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, ఎసిడిటీ నుంచి కాపాడుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది
అంతే కాకుండా ప్రతి రోజూ నిమ్మకాయ నీరు తాగడం వలన ఇందులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచి, దగ్గు, జలుబు నుంచి బయటపడేలా చేస
్తుంది.
దగ్గు, జలుబు
అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ నిమ్మరసం తాగడం చర్మం నిగారింపుగా తయారు అవుతుంది.
రక్తం శుద్ధి చేయడం
అలాగే ఇది నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. చిగుళ్ల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
నోటి దుర్వాసన
కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ నిమ్మకాయ నీరు తాగడం వలన ఇది కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.
కాలేయ ఆరోగ్యం
అంతే కాకుండా గోరు వెచ్చటి నిమ్మకాయ నీరు తాగడం వలన ఇది శరీరానికి తక్షిణ శక్తిని ఇచ్చి శరీరంలో పేరుకపోయిన విషపదార్థ
ాలను బయటకు పంపిస్తుంది.
తక్షిణ శక్తి
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!