Herbal Tea: స్పెషల్ గరమ్ చాయ్.. రోజుకు రెండు సార్లు ఈ టీ తాగారంటే జలుబు, దగ్గు హాంఫట్
చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శ్వాస సమస్యలు కూడా పొంచి ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. చలికాలంలో వేడి వేడి టీ, కాఫీ తాగితే హాయిగా అనిపిస్తుంది. అయితే చల్లగా ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన టీలను వేడి వేడిగా తాగారంటే గొంతుకు కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. జలుబుతో బాధపడేవారు ఈ ప్రత్యేకమైన మసాలా టీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ టీ ఒక్కసారి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
