Lip Care: మీ పెదాలు సహజంగా గులాబీ రంగులో మెరవాలంటే.. రోజూ ఇలా చేయండి

సహజంగా పెదాలు గులాబీ రంగులో ఉంటే అందం రెట్టింపవుతుంది. కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదు. దీంతో రకరకాల చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఈ కింది సింపుల్ చిట్కా ట్రై చేశారంటే కేవలం వారం రోజుల్లోనే అందమైన పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి..

Srilakshmi C

|

Updated on: Dec 09, 2024 | 9:34 PM

అందమైన గులాబీ పెదవులు ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలు తమ పెదవులను మృదువుగా, అందంటా ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు పెదవులపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. పెదవులపై తెల్లమచ్చలను సులభంగా పోగొట్టుకోవడానికి ఈ కింది హోం రెమెడీని ప్రయత్నించండి.

1 / 5
కొన్ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కాటన్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. అనంతరం దానితో పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెదాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లమచ్చలు సులభంగా తొలగిపోతాయి.

2 / 5
ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచి అందులో బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని రోజూ మీ పెదవులపై అప్లై చేయాలి. అప్లై చేశాక కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది పెదాలను అందంగా మార్చుతుంది

3 / 5
పెదాలపై ఏర్పడే తెల్లటి మచ్చలపై కొబ్బరి నూనె రాసి మర్దన చేస్తే రెండు వారాల్లో మచ్చలు పోతాయి. రెండు చెంచాల ఆవాల నూనెను ఒక చెంచా అరశి పొడిని కలిపి మచ్చలపై రాసినా మచ్చలు తొలగిపోతాయి.

4 / 5
యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి పెదవులపై మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలా. పది నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెదవుల మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంటసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయి.

5 / 5
Follow us