AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: మీకు తెలుసా?.. గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను ఎలా తెలుసుకోవాలి?

గ్యాస్‌ వినియోగం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌లు కనిపిస్తున్నాయి. కట్టెలపై వంట చేయడం మానేసి ప్రతి ఒక్కరూ గ్యాస్‌ సిలిండర్లలనే వాడుతున్నారు. అయితే ఈ గ్యాస్‌ సిలిండర్ల గురించి చాలా మందికి తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. అదే గ్యాస్‌ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌. మితగా అన్ని వస్తువులకు ఉన్నట్టే గ్యాస్‌ సిలిండర్‌కు కూడా సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Sep 21, 2025 | 5:16 PM

Share
మనం ఎక్కడికైనా షాప్‌కు వెళ్లి, షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా అక్కడ కొనుగోలు చేసే వస్తువులపై మొదటి వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను చూస్తాం. ఒక వేళ అది ఎక్స్‌పైర్‌ అయితే దాన్ని కొనుగోలు చేయం. ఎందుకంటే అలాంటి వాటిని కొనుగోలు చేసి యూజ్ చేయడం వల్ల మనం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

1 / 5
ఈ వస్తువులకు ఎలాగైతే ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందో గ్యాస్‌ సిలిండర్‌కు కూడా అలానే ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఎక్సైరీ అయిన సిలిండర్లను వాడడం చాలా ప్రమాదం. కాబట్టి మీ దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్‌ ఎక్స్‌పైరీ అయిందా లేదా అనేది తెలసుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
గ్యాస్ సిలిండర్‌ ఎక్స్‌పైరీ డేట్‌ను తెలుసుకునేందుకు మీరు సిలిండర్‌ పైభాగంలోని గుండ్రటి హ్యాండిల్‌ వద్ద పరిశీలించండి. అక్కడ ప్లేట్‌ లోపలి వైపున మీకు ఒక కోడ్‌ కనిపిస్తుంది. అక్కడ ఇంగ్లీష్‌ లెటర్‌ నెలలను, పక్కనున్న నెంబర్‌ సంవత్సరాన్ని సూచిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓ అక్షరం చొప్పున 12 నెలలను 4 భాగాలుగా విభజించి, అక్షరాలు కేటాయించారు.

3 / 5
గ్యాస్‌ సిలిండర్‌పై ఇంగ్లీష్‌లో A అనే అక్షరం  జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను సూచిస్తుంది. B అనే అక్షరం ఏప్రిల్, మే, జూన్‌ నెలలను సూచిస్తుంది, C అనే అక్షరం జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలను సూచిస్తుంది. D అనే అక్షరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలను సూచిస్తుంది.

4 / 5
 దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న సిలిండర్‌పై  బీ-13 అని రాసి ఉంటే ఆ సిలిండర్‌ గడువు 2013వ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అయిపోయిందని అర్థం. కాబట్టి మీరు సిలిండర్‌ తీసుకొనే ముందు ఈ కోడ్‌ను బట్టి దాని ఎక్స్‌పైరీ డేట్‌ను చెక్‌చేసుకోండి.

5 / 5
Follow Us
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!

ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్

కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు

హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?

లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం

CNG, పెట్రోల్ బంకుల్లో ఎంత రద్దీ ఉంది? ఈ ఒక్క యాప్‌తో అన్నీ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..