మీరు బరువు తగ్గడానికి చియా విత్తనాలను తీసుకుంటే, దానిని నీటిలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఇందుకోసం మీరు చియా సీడ్స్‌రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినొచ్చు. పాలు, ఓట్స్‌తో కలిపి అల్పాహారంగా కూడా తినవచ్చు. ఇది కాకుండా, చియా పుడ్డింగ్ కూడా మంచిది. మీరు దీన్ని కావాలంటే మరేఇతర ఆరోగ్యకరమైన ఆహారంలోనైనా చేర్చుకోవచ్చు.