Ananya Nagalla: ఒక్క స్మైల్.. ఒక్క చూపు.. చాలు అనేలా అనన్య నాగళ్ల క్యూట్ ఫొటోస్.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల అనన్య నాగళ్ల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడిప్పుడే వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తుంది. బేబీ సినిమాతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రశంసలు అందుకుంది.