హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ.. సినిమాల్లోకి రాకముందే ఊపేస్తోంది
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి ఫ్యాన్స్ ను పెంచుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బ్యూటీ అలా కాదు.