Diabetes and Methi water: పరగడుపునే మెంతి నీళ్లు తాగి చూడండి.. నెలలోనే మ్యాజిక్ చూస్తారు..!
మెంతులు.. ప్రతి వంటింట్లో వాడుకునే సాధారణమైన వంట దినుసు. మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ తోపాటు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా అందుతాయి. మెంతి ఆకు, మెంతి గింజలు కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఇది వంటకు మంచి రుచిని అందిస్తుంది. నిల్వ పచ్చళ్లలో మెంతులు అతి ముఖ్యమైనవి. ఆహారంతో పాటు మెంతులను ఆయుర్వేదంలో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. అంతేకాదు.. మెంతులు మధుమేహం ఉన్న వారికి ఒక దివ్యౌషధం వంటిది. రాత్రిపూట నానబెట్టిన మెంతులు గోరువెచ్చని నీటితో ఉదయం తీసుకోవడం వల్ల మరెన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




