Red Chilli Powder: మిర్చి పొడి కొంటున్నారా.. అయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..
రెడ్ చిల్లీ పౌడర్ (మిర్చి) అనేది మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అది లేకుండా రుచికరమైన వంటకాలను అస్సలు ఊహించలేం. కూరగాయలు, నాన్-వెజ్, పప్పులు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలలో మిర్చిని ఉపయోగిస్తారు. తాతలు, ముత్తాతల కాలంలో ఎర్ర మిరపకాయలను కొనుగులు చేసి రోలులో మెత్తగా రుబ్బి.. పొడిగా తయారు చేసేవారు. అయితే సమయాభావం వల్ల మార్కెట్ నుంచే కారం కొనుగోలు చేసి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. మార్కెట్‌లో దొరికే ఈ మసాలా పదార్థాలలో కల్తీ జరుగుతుందనే భయం ఎప్పుడూ వెంటాడుతుంది. కావున మిర్చి పౌడర్‌ను ఎప్పుడు కొనడానికి వెళ్లినా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




