Bidar Fort: బీదర్ కోటపై ప్రకృతి దాడి.. చారిత్రక కట్టడం కూలిపోతుందేమోనని పర్యాటకుల ఆందోళన..

Bidar Fort: బహమనీ సామ్రాజ్య చరిత్రకు నిదర్శనంగా నిలిచిన బీదర్ కోటకు కష్టం వచ్చింది. అటు అధికారుల నిర్లక్ష్యం, ఇటు ప్రకృతి సహజ స్వభావం మధ్య బీదర్ కోట నానాటికీ తన శోభను కోల్పోతోంది. అలాగే ఈ బీదర్ కోట పరిస్థితి ఇలాగే సాగితే మరి కొద్ది సంవత్సరాల్లోనే కూలిపోయే పరిస్థితులు కూడా వస్తాయేమోనని స్థానికులు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ప్రకృతి కారణంగా బీదర్ కోటకు వచ్చిన ఆ కష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 21, 2023 | 8:54 AM

కర్ణాటకలోని బీదర్ కోట బహమనీ సుల్తానుల సామ్రాజ్యానికి నిదర్శనంగా నేటికి నిలిచి ఉంది. అయితే పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చారిత్రాత్మక బీదర్ కోటకు ఒక వైపు గోడలపై మొక్కలు, పొదలు గుబురుగా పెరగడంతో అది మొత్తం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 

1 / 5
ఎత్తైన గోడ పైభాగంలో మొక్కలు విపరీతంగా పెరిగి పాతుకుపోయాయి. ఆ మొక్కల వేళ్లు గోడ లోలోతుల్లోకి వెళ్లడంతో గోడ కూలిపోయేలా ఉందని స్థానికులు అందోళన చెందుతున్నారు. 

2 / 5
బీదర్ జిల్లా కలెక్టరేట్ నివాసం నుంచి సబ్ రిజియన్ సైన్స్ సెంటర్ వరకు విస్తరించి కోట గోడ అందానికి ప్రకృతి సిద్ధంగా పెరిగే వృక్ష సంపద ఆపదగా మారింది. ఒకవేళ మొక్కలు అలాగే పెరిగిపోయి, గోడ పగిలితే మళ్లీ మరమ్మతులు చేయడం దాదాపుగా అసాధ్యమే.

3 / 5
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు మేల్కొని బీదర్ కోట అందాలకు అడ్డుగా పెరిగిన మొక్కలను తొలగించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

4 / 5
ఇస్లామిక్, పర్షియన్ వాస్తు శిల్పం, మసీదులు, మహల్‌లు, ముప్పైకి పైగా ఇస్లామిక్ స్మారక చిహ్నాలు.. ఇలా ఎన్నో ఈ బీదర్ కోట సొంతం. ఇక ఈ బీదర్ కోట కర్ణాటక ఉత్తర కొనలో బీదర్ జిల్లాలో ఉంది. 

5 / 5
Follow us
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!