Back Pain: మీరూ ఆఫీస్ వర్క్‌లోపడి గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ సమస్యలు తప్పవు
చాలా మంది రోజంతా ఒకేచోట కూర్చుని లేదా నిలబడి పని చేయాల్సి ఉంటుంది. ఇలా గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేస్తూ చిన్న వయసులోనే వెన్నునొప్పితో బాధపడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది..