ప్రతి ఒక్కరూ అదనపు బరువు తగ్గాలని, స్లిమ్ , ట్రిమ్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అదనపు బరువు తగ్గడానికి.. మీరు శారీరక వ్యాయామం చేసినట్లే.. మీరు ఆహారంపై కూడా దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ డిన్నర్ కోసం ఈ రెసిపీని తయారు చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండి అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు.