Mustard Leaves : చలికాలంలో ఈ ఆకుకూర తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా ! ఈ విషయాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
ఆకుకూరలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతి రోజూ కప్పు ఆకుకూర మీ భోజనంలో తప్పనిసరిగా ఉండాలే చూసుకోవాలంటారు పోషకాహర నిపుణులు. ఇక శీతాకాలం సీజన్‌లో మార్కెట్లో అనేక రకాలైన ఆకు కూరలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒక ఆవా కూర. ఆవాల ఆకులు మన ఆర్యోగానికి ఎలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఆవాల ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5