AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు స్కూల్‌కు వెళ్లనంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!

వేసవి సెలవుల్లో చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేసి ఉంటారు. అమ్మమ్మ వాళ్లింటిచ చుట్టాల వారి ఇంటికి వెళ్లి సరదాగా గడిపి, ఆనందంగా ఉంటారు. దీంతో స్కూల్స్ రీ ఓపెన్ అయిన తర్వాత బడికి వెళ్లాలంటే అది వారికి పెద్ద సవాల్ అవుతుంది. చాలా మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లనని మారం చేస్తుంటారు. అయితే పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే తల్లిండ్రులు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 19, 2025 | 1:53 PM

Share
Schoo5

Schoo5

1 / 5
సమ్మర్ హాలీడేస్ అయిపోయి, స్కూల్స్ రీ ఓపెన్ అయిపోయాయి. దీంతో చాలా మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లనంటూ మారం చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడే క్లాసెస్ స్టార్ట్ కావు, రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తానంటూ స్కూల్ కు వెళ్లడాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే బడికి వెళ్లనంటూ మొండికేసి కూర్చొంటారు. అలాంటి వారిని స్కూల్‌కు పంపించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే.

2 / 5
అయితే పిల్లలను స్కూల్‌కు పంపించాలంటే? తప్పకుండా తల్లిదండ్రుల ఈ చిన్నపనులు చేయాలంట. అవి  కొందరు పిల్లలు ఫస్ట్ టైమ్ బడికి వెళ్తున్నట్లు అయితే వారు తమ తల్లిదండ్రులను విడిచి ఉండటానికి ఇష్టపడరు. స్కూల్‌లో దింపిన తర్వాత కూడా మా అమ్మనాన్న వస్తారా? ఎప్పుడు వస్తారు అంటూ వారి గురించే ఆలోచిస్తుంటారు. ఇంక కొంత మంది పిల్లలు, మా అమ్మనాన్న నన్ను వదిలేసి వెళ్లిపోయారా ఏంటీ అని భయపడిపోయి, భయాందోళనకు గురి అవుతారు.

3 / 5
దీంతో స్కూల్ చూస్తేనే భయపడి పోవడం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏడవడం, స్కూల్ యూనిఫామ్ వేసుకోకపోవడం వంటి యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే తల్లిదండ్రులు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే, స్కూల్ గురించి పాజిటివ్ విషయాలు చెప్పాలి. ఫోన్ కు దూరం పెట్టాలి. మంచి బుక్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు... నువ్వు స్కూల్ కి వెళ్తే మంచి స్థాయికి వెళ్తావు ఇలా చెప్పి వారికి బడి అంటే ఇష్టం పుట్టేలా చేయాలంట.

4 / 5
అదే విధంగా, మీ పిల్లలు బడికి వెళ్లడానికి ఎందుకు ఇష్టం చూపడం లేదో వారినే అడిగి అసలైన సమాధానం తెలసుకోండి. తర్వాత దానికి మీరు ఏం చేయాలో ఆలోచించి, వారిని ఆ సమస్య నుంచి బయటపడేయండి. ఇలా చేయడం వలన మీ పిల్లల్లో స్కూల్ భయం అనేది తగ్గిపోయి, వారు ఆనందంగా బడికి వెళ్తుంటారు.

5 / 5
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.

Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి