AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు.. తల్లైనా తగ్గని సోయగం

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు నేడు.. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

Rajeev Rayala
|

Updated on: Jun 19, 2025 | 1:49 PM

Share

1 / 5
సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికి జోడీగా నటించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. అలాగే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ. 

2 / 5
ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా చేసింది కాజల్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 5
అలాగే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్నామధ్య ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇటీవలే సికిందర్ అనే సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది. కాగా కాజల్ ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తుందని టాక్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టింది కాజల్.. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?