ప్రధానంగా A, B, C, E ఈ 4 రకాల హెపటైటిస్‌లు ఆరోగ్యంపై దాడి చేస్తాయి. హెపటైటిస్ ఎ కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి శరీర ద్రవాలు, రక్తం, వీర్యం, యోని స్రావాల ద్వారా సంక్రమిస్తుంది. అయితే హెపటైటిస్ - HIV ఒకే వ్యాధి కాదు.