వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం.. తింటే షుగరు, బీపీ సమస్యలు పరార్.. ఎలా వండాలంటే ?
వరి బియ్యానికి బదులుగా కొందరు మిల్లెట్ బియ్యాన్ని ఫుడ్ డైట్ లో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీటిలో ఉండటంతో షుగర్, బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు ఇంకా వీటిని తినడం వలన జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచి, ఇంకా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
