చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. కూర మరింత రుచిగా
చేపల కూర అనగానే చాలా మందికి నీచు వాసన, ముక్కలు విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, సరైన పద్ధతిలో వండితే చేపల కూర రుచికరంగా, చిక్కటి గ్రేవీతో, మంచి రంగుతో, ఎటువంటి నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ రెసిపీ మొదటిసారి వండేవారు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగేలా సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
