టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటికీ, విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తున్నారు. ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బిజినెస్లో తనకు కలిసి రాలేదని, వైఫల్యాలే తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని వెల్లడించారు. విజయాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, వైఫల్యాలే తనకు కిక్కిచ్చాయని సమంత పేర్కొన్నారు.