పాలను ఒక గ్లాస్ కంటే ఎక్కువగా తాగితే.. ఈ సమస్యలు తప్పవు!
Prasanna Yadla
12 November 2026
Pic credit - Pinterest
అవసరానికి మించి పాలు అదే పనిగా తాగితే మీ శరీరానికి ఎక్కువ కేలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
అవసరానికి మించి పాలు
ఇంకా మీరు ఎక్కువ పాలు తాగడం వల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు
ఇంకా లాక్టోస్ అంటే అసహనం ఉన్నవారికి పాలు బాగా తాగితే విరేచనాలు వచ్చే అవకాశం ఉంది
లాక్టోస్
ఒక గ్లాస్ కంటే ఎక్కువగా పాలు తాగితే కొంతమందికి వికారం, కడుపులో అసౌకర్యం కలగవచ్చు
కడుపులో అసౌకర్యం
ఇంకా ఫుల్ క్రీమ్ పాలను అధికంగా తీసుకుంటే మీ శరీరంలో సంతృప్త కొవ్వు పెరుగుతుంది.
సంతృప్త కొవ్వు
పాలు ఎక్కువగా తాగితే మీ భోజనంలో ఇతర పోషకాహార పదార్థాలకు కడుపులో ఇంక ప్లేస్ ఉండదు
పోషకాహార పదార్థాలకు
ఇక కొందరిలో పాలలోని ప్రోటీన్ల వల్ల అలర్జీ లక్షణాలు కూడా దీనిలో కనిపించవచ్చు.
అలర్జీ లక్షణాలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.