శీతాకాలంలో లభించే ముల్లంగిని సాధారణ కూరగాయ అనుకుంటే పొరపాటే. ఇందులో రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం, షుగర్ కంట్రోల్, మెరిసే చర్మం వంటి 12 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.