చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అందం, అభినయంతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
