Karthika Masam: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహంతో సిరిసంపదలు!
Karthika Masam Amla Lamp Significance Telugu: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఉసిరికాయను ప్రమిదలా చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అసలు ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి? దాని ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
