అప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకున్నానని ఏడ్చేశా.. నాకు అండగా నిలిచింది ఆమే..
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు వర్ష. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. తన నటనతో, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు దగ్గరైంది. బుల్లితెరపై నవ్వులు పంచే వర్ష వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను, బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నారట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
