పచ్చ కర్పూరం అందరికీ తెలిసిందే. చాలా మంది దీనిని ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
పచ్చ కర్పూరం
కాగా, ఇప్పుడు మనం పచ్చ కర్పూరం ఉపయోగాలు ఏంటి? దీనిని తినడం వలన శరీరానికి ఏ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
కర్పూరం ఉపయోగాలు
ఆయుర్వేదంలో పచ్చ కర్పూరాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఇది ఒక శక్తివంతమైన పదార్థంగా పరిగణించబడుతుంది.
ఆయుర్వేదం
కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంలో పచ్చ కర్పూరం అద్భుతంగా పని చేస్తుంది. ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కీళ్లు, కండరాల నొప్పులు
అదే విధంగా ఎవరు అయితే పన్ను లేదా పిప్పి పన్ను నొప్పితో బాధపడుతున్నారో, వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
పన్ను నొప్పి
అలాగే ఎవరు అయితే, దురదలు, చర్మం పై మచ్చలు దద్దుర్లను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అలెర్జీ సమస్యలు ఉన్నవారికి బెస్ట్.
అలెర్జీ
ఆస్తమా వంటి శ్వాస సంబంధమైన సమస్యలను తగ్గించడంలో పచ్చ కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరాన్ని కరిగించి వేడి చేసి ఛాతీపై రాస్తూ మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది.
ఆస్తమా
జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చ కర్పూరం తీసుకోవడం వలన కడుపులో పురుగులు, అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి.