Metabolism: ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదా? ఐతే ఇలా చేయండి..

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీర జీవక్రియ (Metabolism) సక్రమంగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుమట్టుతాయి. జీవనశైలిలో మార్పులతోపాటు ఈ కింది చిట్కాలను కూడా పాటించారంటే ఈ కడుపు చల్లగా ఉంటుంది..

Srilakshmi C

|

Updated on: Mar 16, 2022 | 12:32 PM

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే శరీర జీవక్రియ (Metabolism) సక్రమంగా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుమట్టుతాయి. జీవనశైలిలో మార్పులతోపాటు ఈ కింది చిట్కాలను కూడా పాటించారంటే ఈ కడుపు చల్లగా ఉంటుంది.

1 / 5
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ కింది నియమాలను పాటిస్తే సరి. అవేంటంటే..

2 / 5
కొంత మంది శరీరంలోని హానికారకాలను తొలగించడానికి ఉపవాసం చేస్తుంటారు. కానీ అంత శ్రమ అవసరం లేదు. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు భోజనం చేసి వేళకు నిద్రపోతే సరిపోతుంది. ఎందుకంటే నిద్ర మీ శరీర జీవక్రియలో సహాయపడుతుంది.

3 / 5
ఆహారంలో కొవ్వు స్థాయిలను పెంచండి. అలాగే కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇలా చేయడం ద్వారా బ్లడ్‌ షుగర్‌ మితంగా ఉంటుంది. కానీ దీన్ని అనుసరించేముందు మీ జీర్ణక్రియ సక్రమంగా ఉందో లేదో.. నిర్ధారించుకోండి.

4 / 5
ప్రాసెస్ చేసిన ఆహారానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వీటిల్లోని సోడియం కంటెంట్ శరీర జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యానికి గురవ్వక తప్పదు.

5 / 5
Follow us
అండమాన్ నుంచి థాయిలాండ్ బయలుదేరిన ఫిషింగ్ బోటు.. అనుమానంతో

శనీశ్వరుడి కదలిక వలన ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..

రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..

అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ 'క'

జీడిమెట్ల ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..రూ.100కోట్ల నష్టం

ఇల్లు కొనే ముందు ఈ టిప్స్ పాటించండి.. ఆహారం, డబ్బుకు లోటు ఉండదు

నాగ చైతన్య, శోభిత పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీమ్..

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్..

ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో..