Platelet Count: రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతోందా? కౌంట్ పెంచడానికి ఈ ఆహారాలను తీసుకోండి..
డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో, ప్లేట్‌లెట్లను పెంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. త్వరగా కోలుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో ఏ ఆహారాలను చేర్చుకోవచ్చో ఇప్పుడు మనం