Ram Charan: టాంజానియా అడవుల్లో రామ్ చరణ్-ఉపాసన.. వైరల్ అవుతున్న రొమాంటిక్ పిక్స్
రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి తాజాగా ఓ షార్ట్ వెకేషన్ కోసం టాంజానియా వెళ్లారు. కాగా ఆ సమయంలో గడిపిన కొన్ని మధుర క్షణాలను ఫోటోల రూపంలో బంధించారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
