Dengue Cases: దేశంలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఈ అపోహలను అస్సలు పట్టించుకోకండి..
దేశంలో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అక్టోబర్ 26 వరకు నమోదైన 1,238 కేసులు ఈ ఏడాది నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల్లో సగానికి పైగా ఉన్నాయి. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.