Red Wine: రెడ్‌ వైన్‌తో రోజూ ఇలా చేశారంటే మీ ముఖం సహజకాంతితో మెరిసిపోతుంది..

సౌందర్య పోషణలో రెడ్ వైన్ ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా! యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న రెడ్ వైన్ అనేక చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది..

|

Updated on: Nov 03, 2022 | 8:49 PM

సౌందర్య పోషణలో రెడ్ వైన్ ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా! యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న రెడ్ వైన్ అనేక చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది.

1 / 5
మొటిమల సమస్యతో బాధపడేవారు రెడ్ వైన్‌తో చెక్‌ పెట్టవచ్చు. రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

2 / 5
రెడ్ వైన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా చర్మ కాంతిని కాపాడుతుంది. దీనిలో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చర్మ కాంతి పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3 / 5
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. అందుకు రెడ్ వైన్ మంచి ఎంపిక. ఓట్ మీల్ పౌడర్‌ని రెడ్ వైన్‌తో కలిపి చర్మంపై స్క్రబ్  చేస్తే.. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

4 / 5
ఎండ వేడిమి వల్ల ఏర్పడే సన్ బర్న్ నివారణకు రెడ్ వైన్ చక్కని పరిష్కారం. చర్మంపై పేరుకుపోయిన టాన్ కూడా తొలగిస్తుంది.

5 / 5
Follow us
Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా

రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్

మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..

గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి

RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్

అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?

ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!

ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!

మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో