Vitamin D: విటమిన్-డి లోపంతో వచ్చే లక్షణాలు ఇవే.. ఇలా చేస్తే బయటపడొచ్చు..
మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి ఎంతో అవసరం. ఇది లేకపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. శరీరానికి కావలసినంత సూర్యరశ్మి అందకపోతే లేదా సరైన పౌష్టిక ఆహారం తీసుకోనట్లైతే విటమిన్ డి లోపం వస్తుంది. అయితే ఈ లోపం తెలుసుకోవడానికి కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఎముకల పటిష్టతకు, అవి ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డీ అవసరమని చెబుతారు.