తక్కువ నిద్రపోతున్నారా ?? అయితే రోగాలతో బాధపడటం పక్క..
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో యువతరానికి కంటి నిండ నిద్ర పోవడం లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 9 తప్పనిసరిగా ఉండాలి.. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిద్ర లేమి వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి బాగా ఆకలేస్తుంది.