Health Care: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే 20 ఏళ్ల వయసు తగ్గుతుంది.. అదేంటో తెలిస్తే..
క్రమం తప్పకుండా బాదం నూనెతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది. దీని కారణంగా ముడతలు ముందుగానే కనిపించవు. బాదం నూనె చర్మంపై యాసిడ్-బేస్ పొర pH స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది.ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని కడగాలి. ఇప్పుడు రెండు మూడు చుక్కల బాదం నూనె తీసుకుని చర్మంపై బాగా మసాజ్ చేయాలి. చర్మం మొత్తం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
