AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Peel: నిమ్మకాయ పిండి తొక్కలను పారేస్తున్నారు.. వాటితో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఆలా చేయ్యారు..

నిమ్మకాయ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా మనం నిమ్మకాయను పిండి వాటి తొక్కలను పనికిరానివిగా.. భావించి తరచుగా చెత్తబుట్టలో వేస్తాం. కానీ వాటి ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుంటే అస్సలు ఆలా చేయ్యారు. నిమ్మకాయ తొక్కలతో  ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: May 30, 2023 | 12:08 PM

Share
నిమ్మ తొక్కలలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు కూడా నిమ్మ తొక్కలలో కనిపిస్తాయి. ఇవి శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తాయి. 

1 / 6
నిమ్మ తొక్కలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మతొక్కలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.

2 / 6
తొక్కలను రుబ్బుకుని కూరగాయలు, పానీయాలు లేదా సలాడ్‌లో కలుపుకుని తీసుకోవచ్చు. నిమ్మ తొక్కను మిక్సి పట్టుకొని ఆలివ్ నూనెతో కలపి పలు వంటకాలను తయారు చేసుకోవచ్చు.

3 / 6
నిమ్మతొక్కను రుబ్బిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తే బ్రెడ్ స్ప్రెడ్ గా తయారవుతుంది. వంటగదిని శుభ్రం చేయాలనుకుంటే మీరు నిమ్మ తొక్కలలో సగం బేకింగ్ సోడాను కలిపి గ్యాస్, పలు పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.

4 / 6
బేకింగ్ సోడా కాకుండా తొక్కల్లో వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో మీ శరీరంపై ఉన్న క్రిములు నశించిపోవడానికి నిమ్మతొక్కలను శరీరంపై అప్లై చేయండి. వంటగదిలో ఏదైనా మూలలో వాసన వస్తుంటే నిమ్మతొక్కను అక్కడ పెడితే వాసన పోతుంది.

5 / 6
నిమ్మ తొక్కలను గ్రైండ్ చేసి తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఇది ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. నిమ్మకాయ తొక్కలను పలు ఫేస్ మాస్క్‌ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.

6 / 6
Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..

కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..

చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..

ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..

సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు

చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..

ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!