AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloves for Diabetes: డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. లవంగాలను ఇలా తీసుకొంటే ఉపశమనం..

నేటి కాలంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలి. ప్రతి వంట గదుల్లో కనిపించే లవంగం మొగ్గలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. 

Prudvi Battula
|

Updated on: May 30, 2023 | 11:51 AM

Share
నేటి కాలంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం.

1 / 6
రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలి. ప్రతి వంట గదుల్లో కనిపించే లవంగం మొగ్గలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

2 / 6
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లవంగాలలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

3 / 6
అలాగే శ్వాసకోస సమస్యలను సైతం నివారిస్తుంది. ఇంకా ఈ లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 / 6
అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగల లక్షణాలు కూడా లవంగాలకు ఉంటుంది. ఐతే డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులు లవంగాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు.

5 / 6
గ్లాసు నీళ్లలో 8 లేదా 10 లవంగాలను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కనీసం మూడు నెలల పాటు ఇలా తాగితే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

6 / 6
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?