Ajwain Benefits: వాముతో ఎన్నో ప్రయోజనాలు.. వామును ఇలా ఉపయోగిస్తే ఉదార సమస్యల నుంచి ఉపశమనం..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు, ఊబకాయం కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం ప్రత్యేక ఆహారంతోపాటు వ్యాయామం చేసిన బరువు మాత్రం తగ్గదు. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ నుంచి ఉపశమనం కోసం వాము గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Jul 27, 2023 | 1:36 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు, ఊబకాయం కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం ప్రత్యేక ఆహారంతోపాటు వ్యాయామం చేసిన బరువు మాత్రం తగ్గదు.

1 / 6
ఇలా ఇబ్బంది పడుతుంటే ఆహారంలో వామును ఉపయోగించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ వామును తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ నుంచి ఉపశమనం కోసం వాము గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
అర టీస్పూన్ వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి రోజూ తాగడం వల్ల బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది.

3 / 6
వాము టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే వాము టీని తీసుకోవచ్చు. వాము టీ తయారీ కోసం ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకొని అర టీస్పూన్ వాము వేసి 2 నుంచి 3 నిమిషాలు వేడిచేయండి. ఆ తర్వాత ఈ నీటీని ఫిల్టర్ చేసి తాగాలి.

4 / 6
వాము తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 6
ఇలా.. ప్రతిరోజూ వామును తీసుకోవడం వల్ల వారంలో రిజల్ట్ కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

6 / 6
Follow us