AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Brushing:ఉప్పుతో బ్రష్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే మీరు కూడా ఇలానే చేస్తారు..

ఉప్పులో ఉండే ఖనిజలు దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉప్పు పళ్ళు తోముకోవడం వల్ల ఎన్నో ప్రయోజలు ఉన్నయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Prudvi Battula
|

Updated on: Jul 05, 2023 | 4:06 PM

Share
చాలా మంది ప్రజలు దంత క్షయం, ఇతర దంత సమస్యలతో బాధపడుతున్నారు. చక్కెర అధికంగా తీసుకోవడం, ఫలకం పేరుకుపోవడం, మీ నోటిలో pH అసమతుల్యత దీనికి కారణం కావచ్చు. 

1 / 6
మీరు  కళ్ళు ఉప్పుతో దంతాలను తోముకోవడం వల్ల నోటిలోని ఆమ్ల పదార్ధాలను తాగించి pH స్థాయిలను సమతుల్యగా ఉంచుతుంది. తద్వారా దంత క్షయం నిరోధిస్తుంది.

2 / 6
మీ చిగుళ్ళు, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైన ఖనిజాలు ఉప్పులో ఉంటాయి. కాబట్టి, మీరు ఉప్పును ఉపయోగించి క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం వల్ల మీ చిగుళ్ళు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

3 / 6
శోథ నిరోధక లక్షణాలు ఉన్న ఉప్పును దంతాలకు ఉపయోగించడం ద్వారా మంట వలన కలిగే పంటి నొప్పి, వాపు చిగుళ్ళ నుండి ఉపశమనం కలిస్తుంది.

4 / 6
గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించగల మౌత్ వాష్ లాగా పనిచేస్తుంది.

5 / 6
ఉప్పును క్లీనింగ్ పౌడర్‌గా ఉపయోగించినప్పుడు మీ దంతాల నుండి ఫలకం, ఇతర అవశేషాలను త్వరగా తొలగిస్తుంది. ఉప్పు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం కారణంగా హానికర క్రిములు తొలగిపోతాయి. 

6 / 6
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ