నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, దీన్ని ఒక్క గ్లాస్ తాగండి
మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు ఒకటి. మిల్లెట్లను వివిధ మార్గాల్లో, పలు ఆహార పదార్థాలలో వినియోగిస్తారు. రాగిపిండితో ఎన్నో ప్రయోజనాలున్నాయి... రాగి ముద్ద, రాగి రోటీ, రాగి గంజి, రాగి అంబలి ఇలా పలు రకాలుగా తయారు చేసుకోని తీసుకుంటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
