టీలో చక్కెరకు బదులు తేనెను వాడితే ఎంతో మేలు జరుగుతుంది. మధుమేహం, కొలెస్ట్రాల్ కాకుండా అనేక ఇతర వ్యాధులను నయం చేయడంలో తేనె ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ, జలుబు, గొంతు సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలను తొలగించడానికి తేనె పనిచేస్తుంది. తేనె తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జుట్టు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.