AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raddish Benefits: ముల్లంగితో మీ ఆరోగ్యం పదిలం.. ఈ సమస్యల నుంచి ఉపశమనం..

ప్రస్తుత ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడం దీనికి కారణం. అయితే పోషకాలతో కూడిన దుంపకూరలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూంన్సరు పోషకాహార నిపుణులు. ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు ముల్లంగిలో శరీరానికి కావలసిన ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కేలరీలు లభిస్తాయి.

Prudvi Battula
|

Updated on: Jul 30, 2023 | 1:10 PM

Share

1 / 6
చాలామంది సాంబారులో  తినే ముల్లంగి ముక్కలను ఇష్టంగా తింటారు.ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అందరికి  అందుబాటులో ఉన్న కూర‌గాయల్లో ముల్లంగి ఒక‌టి. ఇది ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అందుకు దీనిలో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు పుష్కలంగా ఉండడం వల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.

3 / 6
ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ కారణంగా జీర్ణ స‌మ‌స్య‌లు, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ దీని వల్ల క‌రిగిపోతుంది.

4 / 6
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

5 / 6
గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్