AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Tea: గులాబీ టీతో ఎన్నో ప్రయోజనాలు.. ఎలా తయారు చేయాలంటే..

మీరు టీ ప్రేమికులు అయితే రోజ్ టీ తాగడం మర్చిపోవద్దు. గులాబీ పూలతో ఈ టీని తయారు తాయారు చేస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఈ టీ రోజూ తాగితే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్ని తీసువడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీ టీ వల్ల ప్రయోజనాలు ఏంటో, దీన్ని ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Jul 30, 2023 | 12:45 PM

Share

1 / 6
ఈ టీని తాగడం వల్ల మూడ్‌ని రిఫ్రెష్ చేయడమే కాక టెన్షన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదే కాకుండా మీ బరువును తగ్గిస్తుంది. గ్రీన్ టీ మాత్రమే కాదు రోజ్ టీ కూడా బరువు పెరుగుట సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. గులాబీ రేకులతో తాయారు చేసిన ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2 / 6
నేటి కాలంలో, ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణంతో ఒత్తిడి సమస్యని తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీ రేకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

3 / 6
రోజ్ టీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు దీన్ని క్రమం తప్పకుండా తినవచ్చు.

4 / 6
గులాబీ టీ తయారీకి కావలసిన పదార్థాలు – కొన్ని పొడి గులాబీ రేకులు – 1 కప్పు నీరు – రుచికి తేనె లేదా చక్కెర – 1 tsp టీ ఆకులు – కొన్ని గులాబీ సారాంశాలు – కొన్ని పుదీనా ఆకులు

5 / 6
ప్రతి రోజు టీ  తయారి  విధానం: ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో గులాబీ రేకులను వేసి రంగు మారే వరకు మరిగించాలి. తర్వాత దీనిలో రోజ్ ఎసెన్స్, టీ ఆకులు వేసి, స్టవ్ ఆఫ్ చేయండి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి తేనె, పుదీనా జోడించండి. అంటే రుచికరమైన రోజ్ టీ రెడీ. దానిని వేడిగా తాగండి. ఈ టీ రుచిని మరింత పెంచడానికి  కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ టీ రుచి రెట్టింపు అవుతుంది.

6 / 6
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు